నీ పెదవుల చిరునవ్వుని..కలకాలం ఉండనివ్వనీ
నా మనసున నీ రూపుని..చిరకాలం నిలిచిపొమ్మనీ!!
నిను చూడని ఒక్క క్షణం , కను రెప్పలు కలవరించనే,
నిను తలువని ప్రతి నిముషం, యెద లయలే గతినితప్పెనే
నువు చేసిన బాసలతో చేజారిన కలలెన్నో
నీ తీపి గురుతులతో యెద నిండా అలలెన్నో
చిరు గుండెల చప్పుడులో వినిపించనీ ఈ హోరు
కనిపించని శత్రువుతో కడదాక నా పోరు
Sailendra & Kalyani Madgula gari kavitalaku teluglu Version
ReplyDelete