Sunday, February 14, 2010

నువు లేవని....ఇక రావని...

ఈ చిరు చీకటినడిగా.., నీవెక్కడని....?
ఆ తెల్లని వెన్నెలనడిగా..., నువ్వెక్కడని...?
వాటి మౌనమే నాకు తెలిపింది...నువు లేవని....ఇక రావని...
by Vamsi

No comments:

Post a Comment