Monday, February 8, 2010
కలలో కవినై
కలలో కవినై......ఇలలో రవినై,
సంద్రాన అలనై....వెతికా నీకై,
నీవు కనిపించాక శిలనైతినేమో,
కనిపించదేదీ నీ రూపు తప్ప,
వినిపించదేదీ నీ పేరు తప్ప,
నీ ప్రేమ చాలు నే మనిషినౌతా,
నీ తోడు చాలు ఈ లోకాన్ని జయిస్తా...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment